The death of legendary singer KK (Krishnakumar Kunnath) has cast a gloomy shadow over the film industry. Born in Delhi, KK was introduced to the Bollywood film Paul in 1999. He later sang several hit songs and made a name for himself as a playback singer in the Indian film industry. The songs were sung in Hindi, Telugu, Tamil, Malayalam, Kannada, Bengali and other languages. He has also received many awards.
దిగ్గజ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీలో జన్మించిన కేకే 1999లో బాలీవుడ్ చిత్రం పాల్ సినిమాతో పరిచయమయ్యారు. అనంతరం పలు హిట్ సాంగ్స్ పాడి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే హిందీ, తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో పాటలు పాడారు. దీంతో ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.
#KKkrishnakumarkunnath
#PMmodi
#SPB
#Bollywood
#Tollywood