Anakapalli, Visakha జిల్లాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయని చీఫ్ కన్వర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విశాఖపట్నం సర్కిల్ రామ్ మోహన్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం యలమించిలి రేంజ్ లోని పెద్దపల్లి పాదముద్రలు కనిపించాయని తెలిపారు. ముఫ్పై ఏళ్లుగా ఈ ఏరియాలో పులి దాడులే లేవంటున్న సీసీఎఫ్ వో రామ్ మోహన్ రావుతో మా ప్రతినిధి విజయ్ F2F