ఏపీలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై వెంకయ్య నాయుడు ఫోకస్ *Andhra Pradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-27

Views 3.1K

Vice President Venkaiah Naidu Reviews Progress of Various Institutions Being Set Up in Andhra Pradesh by union Govt | కేంద్ర విశ్వవిద్యాలయం,ఐఐటీ తిరుపతి,ఐఐఎం విశాఖపట్నం,విశాఖ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్‌,కర్నూలు ఐఐటీడీఎం వంటివి వివిధ స్థాయిలో ఉన్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ పైన మరోసారి ఫోకస్ పెట్టారు. ఉపరాష్ట్రపతిలో హోదాలో ఆయన మరోసారి ఏపీలో సంస్థల పురోగతి పైన సమీక్ష చేసారు. కేంద్ర మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి అయిన తరువాత అనేక సార్లు ఏపీలో విభజన చట్టం హామీల అమలు,ఏపీలో నిర్మాణాల పైన రివ్యూలు చేసిన ఆయన ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రులకు కీలక సూచనలు చేసారు.


#VenkaiahNaidu
#APInstitutions
#IITTirupati
#IIMVisakhapatnam

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS