2022 జులైలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు | వివరాలు

DriveSpark Telugu 2022-08-02

Views 1

2022 జులైలో భారతీయ మార్కెట్లో కొన్ని ఆధునిక కార్లు విడుదలయ్యాయి. ఇవన్నీ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి. ఇంతకీ దేశీయ మార్కెట్లో గత నెలలో ఏ కార్లు విడుదలయ్యాయి, వాటి ధరలు ఏంటి మరియు వాటి ఫీచర్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

#NewCarLaunches #Citroen #MarutiSuzuki #Volvo #NissanMagnite

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS