Not sleeping well? Doctors say that the things you do before sleeping can be the reasons. going to sleep without regular schedule, eating heavy meals before sleep, watching TVs, laptops, cell phones, stress, work shifts etc efffects your sleep | మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారా? రాత్రి పూట నిద్ర రావడం లేదని తెగ బాధపడుతున్నారా? నిద్ర రాకపోవడం వెనుక అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది నిద్ర అని వైద్యులు ఇప్పటికే చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు
#health
#sleep
#sleepingpills
#life