Had Sehwag said this to my face...': Akhtar fumes at journalist over 'Baap baap hota hai' query | పాకిస్థాన్ దిగ్గజ పేసర్, రావల్సిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఓ జర్నలిస్ట్‌పై కస్సుమన్నాడు. అనవసర ప్రశ్నలతో విసిగించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ డిబేట్ వెళ్లిన అక్తర్.. జర్నలిస్ట్ అడిన ప్రశ్నకు సహనం కోల్పోయాడు.
#ShoaibAkthar
#sehwag
#IndvsPak
#Sachin