T20 World Cup 2021 : Former fast bowler Shoaib Akhtar has lauded the Indian cricket team, saying that cricket fans in Pak are fond of certain batsmen from Team India.
#T20WorldCup2021
#IndvsPak
#ShoaibAkhtar
#RohitSharma
#Cricket
#KLRahul
#RishabhPant
#HardikPandya
#ShardulThakur
#MSDhoni
#IshanKishan
#ViratKohli
#JaspritBumrah
#TeamIndia
టీమిండియా ప్రదర్శన పట్ల పాకిస్థాన్ ప్రజల సదాభిప్రాయంతోనే ఉన్నారని ఆ దేశ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం పాకిస్థాన్‌లో భారత జట్టు మంచి టీమ్ కాదని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు. వారు బహిరంగంగా భారత జట్టు ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గొప్ప ఆటగాళ్లుగా చూస్తున్నారు.