Suresh Raina ఇక తెరమరుగు *Cricket | telugu OneIndia

Oneindia Telugu 2022-09-06

Views 21.9K

Suresh Raina announced his retirement from all formats of cricket. Earlier, Raina announced his retirement from international cricket | మిస్టర్ ఐపీఎల్‌గా గుర్తింపు పొందిన సురేష్ రైనా అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా ఇకపై తాను ఆడట్లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో తనకు అవకాశం ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు.

#sureshraina
#SureshRainaRetirement
#MRIPL

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS