Asia Cup 2022:India And Afghanistan knocked out of Asia Cup final race as Pakistan beats Afghanistan | ఆసియాకప్ 2022లో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల పోరాటం ముగిసింది. పాకిస్థాన్ తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నసీమ్ షా రెండు సూపర్ సిక్స్‌లతో విజయాన్నందించాడు.ఈ ఓటమితో అఫ్గానిస్థాన్, భారత్ జట్లు అధికారికంగా టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాయి.
#asiacup2022
#Teamindia
#Pakistanvsafghanistan