డాక్యుమెంట్లు హెల్మెట్...అన్నీ ఉన్నా ఫైన్ కట్టాలి బాసూ..... *New Traffic Rules | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-23

Views 6.9K

motor vehicle drivers have to pay heavy fines although they have all documents and helmet know why | మోటారు వాహన చట్టంలో కొత్తగా మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై వాహనదారులు మారిన కొన్ని రూల్స్ తెలుసుకుని వాటిని తప్పక పాటించాల్సి ఉంటుంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, నాకేం కాదులే అని రోడ్లపైకి వస్తే భారీగా ఫైన్లు చెల్లించుకోక తప్పదు. ఏఏ విషయాలను గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

#trafficchallan
#trafficfines
#businessnews

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS