ఇంగ్లండ్‌ గడ్డపై భారత మహిళా క్రికెట‌ర్‌కు చేదు అనుభవం *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-27

Views 3.4K

Taniya Bhatia slams ECB for lack of security, claims bag with cash was stolen | ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియా‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె గదిలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు బ్యాగును ఎత్తుకెళ్లాడు. అందులో డబ్బులతో పాటు కార్డులు, విలువైన వాచీలు, వస్తువులున్నాయి. మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది. లెజండరీ ప్లేయర్ జులాన్ గోస్వామికి ఘన వీడ్కోలు పలికింది. అయితే ఈ పర్యటనకు వచ్చిన వికెట్ కీపర్ తానియా భాటియా లేని సమయంలో ఆమె గదిలోకి దూరిన ఓ దుండగుడు బ్యాగ్‌ను దొంగలించాడు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

#Cricket
#TaniyaBhatia
#ECB
#MarriottBonvoy
#Marriott
#IndiaWomenCricketTeam
#India
#BCCIwomen

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS