ఏపీలో ముందస్తు ఎన్నికలు - తేల్చి చెప్పిన సజ్జల *Andhrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-08

Views 21.7K

AP Govt Advisor Sajjala key comments on Early poll in the state, says Election will be held as per schedule in 2024 | రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లటం లేదని సజ్జల తేల్చి చెప్పారు. అయిదేళ్ల పాలన పూర్తి చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్తామని సజ్జల స్పష్టం చేసారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తి చేసినట్లుగా ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతూ వచ్చారు.

#SajjalaRamakrishnareddy
#Andhrapradesh
#APelections2024
#CMjagan
#YSRCP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS