Fish Food Festival in Telangana: Sea Food Festival 2023 in Hyderabad Will Be Held 3 days on the occation Of Decade Celebrations Of Telangana
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.ఈ ఫెస్టివల్ లో రాష్ట్రంలో లభించే అన్ని రకాల చేపలను సందర్శనకు ఉంచారు. అలాగే 20 నుంచి 30 రకాల ఫిష్ వంటకాలను రాష్ట్ర ప్రజానికానికి రుచి చూపిస్తున్నారు
#SeaFoodFestival2023 #hyderabad #FishFoodFestival #TelanganaDecadeCelebrations #SaroorNagar
~PR.38~PR.41~