In a shock to Jagan, YSRCP MLA Jyotula Chanti Babu met with Pawan Kalyan in Jaggampet of Kakinada district | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసిపి నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు సొంత పార్టీ నేతల ఆందోళనకు కారణంగా మారింది. దీంతో పలువురు వైసిపి ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వైసీపీకి షాక్ ఇవ్వడానికి జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రెడీ అయినట్టు సమాచారం.
#JyotulaChantiBabu
#Jaggampet
#ysrcp
#cmjagan
#tdp
#chandrababu
#apelections2024
#janasena
#pawankalyan
#nagababu
~PR.40~ED.234~HT.286~