IND vs ENG: Mohammed Siraj Gets Bairstow for 37 breaks 89-run partnership
#ENGvsIND4thTest
#MohammedSiraj
#Bairstow
#ViratKohli
#JamesAndersonBowling
#Pujara
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ కీలక బెయిర్ స్టో(37) వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకుపోయిన అతన్ని మహమ్మద్ సిరాజ్ అద్భుత బంతితో వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన 47 ఓవర్ ఐదో బంతిని అంచనా వేయడంలో విఫలమైన బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో 6వ వికెట్‌కు నమోదైన 89 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.