Telangana ప్రజలకు కాంగ్రెస్ గుడ్ న్యూస్..మరో రెండు పథకాల అమలుకు శ్రీకారం | Telugu Oneindia

Oneindia Telugu 2024-02-05

Views 107

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త వినిపించింది. మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలు
ప్రారంభించేందు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ క్యాబినెట్ ఆమోదం పొందింది. దీంతో గాంధీ భవన్ లో సంబరాలు జరుపురునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.
The Congress government has given another good news to the people of Telangana. Two more guarantees out of the six guarantees announced in the next two to three days, Cabinet approval of CM Revanth Reddy's Sarkar has been approved for starting. With this, Congress is making preparations to celebrate in Gandhi Bhavan.

#CMRevanthReddy
#Congress
#KCR
#KTR
#BRS
#TSNews
#TSPolitics
#Telangana

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS