ఈనాటి పథకాలు ఆనాడు ఎన్టీఆర్ రూపొందించినవే.. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య | Oneindia Telugu

Oneindia Telugu 2024-05-28

Views 18

తెలుగు రాష్ట్రాల్లో గానీ, దేశంలో గానీ ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటే అవి స్వర్టీయ నందమూరి తారక రామారావు రూపకల్పన చేసినవేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ సమాధికి ఆయన నివాళులు అర్పించారు.
Former MLA Sandra Venkata Veeraiah said that if the public welfare schemes are being implemented in the Telugu states or in the country, they are designed by Swartiya Nandamuri Taraka Rama Rao. On the occasion of NTR's 101st birth anniversary, he paid tributes to NTR Samadhi.

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS