ఏపీకి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, సమర్థులైన అధికారులను రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. వైఎస్సార్సీపీతో అంటకాగిన కొందరు జగన్ భక్త అధికారుల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని, గాడిలో పెట్టేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేరళతోపాటు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నత పాలన అందించిన, ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.