Kohli’s intent has always been so positive. It shows when he steps onto the field. On the other hand, you just don’t see that from de Villiers. This is where Kohli beats him
కోహ్లి, డివిలియర్స్ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు చెందినవారని, కానీ వారి ఆటలోని దృక్పథం వేర్వేరని భజ్జీఅభిప్రాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని, డివిలియర్స్‌లో అది కనిపించదని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇది భారత్ గెలుపుకు ఒక కారణమని తెలిపాడు