Former England captain Alastair Cook displayed superhuman reflex to take a wonder catch and save an interviewer from getting injured. Cook is currently playing club cricket with Essex County Cricket Club. At the end of Day 2, the former skipper was giving an interview.
అలెస్టర్ కుక్.... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌ను ఒకానొక దశలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. క్రికెటర్‌గా ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ప్రత్యేకంగా స్లిప్ క్యాచ్‌లను అందుకోవడంలో కుక్ దిట్ట అని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు.బంతి గమనాన్ని అంచనా వేయలేకపోవడం లేదా ఒత్తిడితో చాలా మంది క్రికెటర్లు క్యాచ్‌లు నేలపాలు చేసే సందర్భాలు అనేకం.