India pacer Umesh Yadav has finally fulfilled his father's wish of securing a permanent government job. The 29-year-old, who once couldn't secure a police constable's job, has been appointed the assistant manager in Reserve Bank of India (RBI), Nagpur office.
గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలన్న తన తండ్రి కోరికను నెరవేర్చాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్. 29 ఏళ్ల ఉమేశ్ యాదవ్ తొలుత కానిస్టేబుల్ ఉద్యోగానికీ ప్రిపేర్ అయ్యాడు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు.
ఏది జరిగినా మన మంచికే అనుకున్నాడు. కానీ ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తాజాగా తన తండ్రి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు