Fidaa movie has hit talk in usa also it may cross 2 million cross mark.now fidaa declares in usa that at and t customers who not yet watch the movie for that people they giving bumper offer.
యూఎస్ఏలో ఇంకా ‘ఫిదా' చూడని అభిమానులకు, మరోసారి చూద్దామనుకునే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. AT&T కష్టమర్లకు ఫిదా టికెట్ ఒకటి కొంటే మరో టికెట్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ యూఎస్ఏలోని మూవీటికెట్స్.కామ్‌తో టైఅప్ అయిన రీగల్, ఎఎంసి, కొన్ని ప్రైవేట్ థియేటర్లలో చెల్లు బాటు అవుతుంది.