Shekar Kammula Plans For Fidaa 2, Started Script Work

Filmibeat Telugu 2017-08-17

Views 20

Super success of Fidaa has been the talking point in industry circuits. Be it in domestic or in overseas, Sekhar Kammula and Sai Pallavi's magic has worked big time. The latest we hear is that Sekhar Kammula is planning to make a one more beautiful love story in the Telangana backdrop. And this will be his immediate film after Fidaa.


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది వచ్చిన సూపర్ సక్సెస్ సినిమాల లిస్టులో ఈ మూవీ నిలిచిపోయింది. మరి 'ఫిదా' సినిమా వ్యవహారం ఇంతటితో అయిపోలేదని, శేఖర్ కమ్ముల నుండి మరో 'ఫిదా' రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form