With their eyes firmly trained on winning medals, Olympic medallist Sakshi Malik and Asian champion Bajrang Punia will spearhead the Indian challenge at the World Wrestling Championships, starting here on Monday.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ ఈరోజు ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి మొత్తం 24 మంది రెజ్లర్లు ఈ మెగా టోర్నీ బరిలో ఉన్నారు