Rajasekhar Reddy To Join TDP! ‘నంద్యాల’షాక్ : బాలకృష్ణతో చర్చలు

Oneindia Telugu 2017-09-04

Views 95

Founder and President of Rayalaseema Parirakshana Samithi (RPS) Byreddy Rajasekhar Reddy has announced that he would soon join TDP. It was Reddy who started the party for separate statehood for Rayalaseema region of Andhra Pradesh.

తెలుగుదేశం పార్టీలోకి రాయలసీమకు చెందిన మరో కీలక నేత చేరుతున్నట్లు సమాచారం. ఆయనెవరో కాదు.. రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. సీమ హక్కుల కోసం పార్టీని స్థాపించిన ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో భేటీ అయినట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS