A senior US official on Thursday sought to allay India's concerns on the H-1B visa programme, which is being "reviewed" by the Trump administration, saying there are no "restrictions" in place
హెచ్ 1 బీ వీసాల జారీ విషయంలో భారతీయులకు అమెరికా శుభవార్తను అందించింది. హెచ్ 1 బీ వీసాలపై ఎలాంటి పరిమితులు, ఆంక్షలు కూడ లేవని అమెరికా అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హెచ్1 బీ వీసాల జారీలో అనేక ఆంక్షలను విధించింది. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.