Omicron Variant: Restrictions On New Year 2022 Celebrations | Oneindia Telugu

Oneindia Telugu 2021-12-22

Views 1.7K

Omicron Variant: Amid Omicron, Karnataka government Announced restrictions on the New Year 2022 Celebrations. Christmas And New Year, Pongal Celebrations getting Effect due to Omicron surge in India

#OmicronVariant
#Omicronindia
#NewYear2022Celebrations
#ChristmasCelebrations
#Covaxin
#omicronvariantmutations
#Lockdown
#SouthAfrica
#Covidcasesinindia

ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో ఆంక్షలకు రెడీ అవుతున్నాయి రాష్ట్రాలు. ముందుగా కర్ణాటక ప్రభుత్వం తొలి అడుగు వేసింది. బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నామని, డిసెంబర్ 30 నుంచి జనవరి 2 తేవీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS