The link between Sekhar Kammula's Fidaa movie and Telangana CM and Telangana Rastra Samithi (TRS)chief K Chandrasekhar Rao's WelKam strategy.
శేఖర్ కమ్ముల ఔదార్యానికి నిజంగానే తెలంగాణ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలంగాణపై మక్కువతో ఆయన ఫిదా సినిమా తీసి వారిని బట్టులో పడేశారు. తెలంగాణలోని డిచ్‌పల్లి ప్రాంతంలోని పచ్చని పొలాలను ఆయన తన సినిమాకు కేంద్రాన్ని చేసుకున్నారు. తెలంగాణ భాషకు పట్టం కట్టారని, తెలంగాణ ఈ రకంగా సినీ తెరపై రంగులు పరుస్తోందని తెలంగాణ ప్రజలు మెచ్చుకున్నారు.