Gujarat Election Result : Gifting A Presidency To Rahul రాహుల్ నేగ్గేనా ?

Oneindia Telugu 2017-12-18

Views 1

The counting of votes for the Gujarat Assembly elections 2017 will be held on Monday. The counting will begin at 8 am and results are expected by afternoon. The 182-member Gujarat Assembly went to polls in two phases on the 9th and 14th of this month.

గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది. బీజేపీ అధికార పీఠం నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ కమలం కోట బద్దలు కొడుతుందా అని అందరిలోను ఆసక్తి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. - గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. బీజేపీ 100 స్థానాల్లో, కాంగ్రెస్ 78 స్థానాల్లో ముందంజలో ఉంది.
- కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సూరత్ ప్రాంతంలో పది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దక్షిణ, మధ్య గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా - నేనా అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్తోంది. - బీజేపీ లీడర్ పరసోత్తమ్ సోలంకి భావన నగర్ రూరల్‌లో ముందంజలో ఉన్నారు. - ఐడర్ నటుడు, బీజేపీ లీడర్ హితు కనోడియా ముందంజలో ఉన్నారు. - పటీదార్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మెహసానాలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాజ్ కోట్ వెస్ట్‌లో సీఎం విజయ్ రూపానీ ముందంజలో ఉన్నారు. - ఠాకూర్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కనిపించింది. - పోరుబందర్‌లో మాజీ కాంగ్రెస్ నేత అర్జున్ మోడ్వాడియా వెనుకంజలో ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS