Sree Reddy Started Leaks On Social Media About Tollywood Culture

Filmibeat Telugu 2018-03-27

Views 2

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ మీద కొన్ని రోజులుగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అంటూ నటి శ్రీరెడ్డి మీడియాకెక్కడం చర్చనీయాంశం అయింది. తనను వాడుకుని వదిలేసి సినిమా ఇండస్ట్రీ పెద్దల బాగోతాలు బయటపెడతానంటూ చెప్పిన శ్రీరెడ్డి... సోషల్ మీడియా వేదికగా తాజాగా లీక్స్ మొదలు పెట్టింది.
నన్ను ఎంతో మంది వాడుకుని వదిలేశారని, అందరి బాగోతాలు త్వరలో బయట పెడతానని, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్న వారిలో బడా నిర్మాతలు, వారి కొడుకులు, ప్రముఖ దర్శకులు ఉన్నట్లు శ్రీరెడ్డి ఆరోపించారు. ఇన్నాళ్లు ఈ అంశంపై మాటలకే పరిమితమైన శ్రీరెడ్డి ఆధారాలు బయట పెట్టేందుకు సిద్ధమయ్య
లీక్స్ స్టార్టెడ్ అంటూ.... ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేశారు. ఇందులో ఓ వ్యక్తి ఆమెతో చాలా చనువుగా ఉన్నట్లు ఉంది. అయితే ఫేస్ కనిపించకుండా శ్రీరెడ్డి ఈ ఫోటోను లీక్ చేశారు. అతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అని, త్వరలోనే అతడి పేరు బయట పెడతానని అంటోంది.

Share This Video


Download

  
Report form