Shahid Afridi Mocks Rashid Khan after Latter Drops Catch

Oneindia Telugu 2018-06-02

Views 110

World XI skipper Shahid Afridi went on to mock Rashid Khan after the latter dropped a simple catch at the long-leg boundary. It is known that Rashid Khan is a fine fielder. But he was not up to the mark on Thursday (May 31) night.
బౌండరీ లైన్ వద్ద క్యాచ్ మిస్ చేసినందుకు గాను ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అవహేళన చేశాడు. అఫ్రిది ఏంటీ... రషీద్ ఖాన్‌ను హేళన చేయడం ఏంటని అనుకుంటున్నారా? వరల్డ్ ఎలెవన్, వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
గురువారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, వరల్డ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది వేసిన ఓవర్‌లో వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ లెగ్ సైడ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తోన్న రషీద్ ఖాన్ ఆ క్యాచ్‌ని అందుకోవడంలో విఫలమయ్యాడు.

Share This Video


Download

  
Report form