Shahid Afridi Hilarious Answer to Nasser Hussain

Oneindia Telugu 2018-06-02

Views 50

ICC World XI captain and Pakistan legend, Shahid Afridi has a hilarious reply to former England skipper Nasser Hussain’s question about his comeback on a cricketing field after a prolonged gap.
గురువారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండీస్, వరల్డ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుకు సారథ్యం వహించిన పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదికు జట్టులోని సహచర ఆటగాళ్లకు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చి సత్కరించారు.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ మ్యాచ్‌ని ఐసీసీ అధికారికంగా నిర్వహించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS