Tamannaah Bhatia To Do A Special Song For Naga Chaitanya...?

Filmibeat Telugu 2018-09-12

Views 3

Naga Chaitanya has an interesting film in the pipeline Savyasachi which is directed by young filmmaker Chandu Mondeti. Naga Chaitanya pairs up with Nidhhi Agerwal in Savyasachi for the first time while Tamil actor Madhavan will be seen making his debut in Telugu with this film. Reports suggest that Tamannaah Bhatia will be seen shaking a leg alongside Naga Chaitanya for a special song.
#Naga Chaitanya
#Savyasachi
#TamannaahBhatia
#ChanduMondeti
#NidhhiAgerwal
#tollywood


అగ్ర హీరోయిన్లు ఐటమ్, స్పెషల్ సాంగ్‌లో నర్తించడం చాలా సాధారణమైంది. గతంలో కాజోల్ తదితరులు స్టెప్పులేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తాజాగా మరోసారి తమన్నా భాటియా సవ్యసాచి చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాటకు నాగచైతన్యతో కలిసి స్టెప్పులు వేయబోతున్నారు. 90 దశకంలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు అనే పాటకు తమన్నా డ్యాన్స్ వేయబోతున్నారు.

Share This Video


Download

  
Report form