At least no hat trick of defeats vs india pak fans flay team after loss vs bangladesh.
ఆసియా కప్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాకిస్థాన్ జట్టు బంగ్లా చేతిలో ఓడి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో పాక్ ఫ్యాన్స్ వెరైటీగా పంచ్‌లేస్తున్నారు.
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన బంగ్లాదేశ్ ఫైనల్ చేరింది. భారత్‌తో తుది పోరుకు ఆ జట్టు సిద్ధమైంది. ఓ మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 240 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. గత నాలుగేళ్లలో బంగ్లా జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరడం కావడం విశేషం. 2015 నుంచి పాక్, బంగ్లా మధ్య 4 వన్డేలు జరిగితే.. అన్నింట్లోనూ బంగ్లాదేశ్ జట్టే విజయం సాధించింది.