In his autobiography ‘No Spin’, Warne recollected some of the back stories that went into the making of Rajasthan Royals, memorable first edition of the Indian Premier League.
#ShaneWarne
#ipl
#NoSpin
#MohammadKaif
నో స్పిన్ పేరిట తన ఆత్మకథను క్రీడాభిమానులతో పాటు పుస్తక పాఠకులకు సైతం దగ్గర చేసిన షేన్ వార్న్ భారత క్రికెటర్ కైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో తొలి సీజన్ ఆడినప్పటి సందర్భాలు గుర్తుకు తెచ్చుకున్నాడు. షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు అనూహ్యంగా రాణించి.. చాంపియన్‌గా నిలిచింది. వార్న్ సమర్థవంతమైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది.