India Vs Australia 2018,2nd Test : Starc Pulls Down Lyon's Shorts On Live | Oneindai Telugu

Oneindia Telugu 2018-12-17

Views 226

It was hilarious as Australian were looking to have some fun. Nathan Lyon was giving an interview during the lunch session when teammate Mitchell Starc walked in from behind and pulled his pants on live TV. Starc ran in from behind and pulled the shorts and ran off. Lyon looked a little embarrassed but handled t with utmost ease.
#viratkohli
#IndiavsAustralia2018
#2ndTest
#NathanLyon
#MitchellStarc
#bumrah
#shami
#ishanthsharma

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ అవుట్ కాకపోయినా.. అవుట్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం అటుంచితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టులో జరిగిన ఓ సరదా సన్నివేశం ఇప్పుడు వైరల్‌గా మారి అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఆటలో మూడో రోజైన ఆదివారం మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ మొదలవుతుందనగా.. పిచ్‌ స్పందిస్తున్న తీరుపై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 'లైవ్‌'లో మాట్లాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS