TRS Party Demands The Power To Exercise Reservation To The States | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-10

Views 238

The TRS party demands the power to exercise reservation to the states. MP Banda Prakash raised the Telangana Voice in Rajya Sabha. Prakash spoke during a discussion in Rajya Sabha on the issue of reservation for the higher cast.
#TRS
#10percentreservationbill
#MPBandaprakash
#Rajyasabha
#LoksabhaBJP
#ArunJaitley
#telangana
#2019loksabhaelections


రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ బండా ప్రకాశ్. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా ప్రకాశ్ మాట్లాడారు. ఆ బిల్లుకు టీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన కారణంగానే అగ్రవర్ణ పేదలు.. రిజర్వేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

Share This Video


Download

  
Report form