New Zealand,India,India's biggest defeat,Trent Boult,Chahal,New Zealand win by 8 wickets,Rohit Sharma
swing,bounce.
DISC-The Kiwis outplayed the Indians in all departments as they registered their first win of the series.The Indian batsmen have suffered a pummelling of the highest order as an on-fire Kiwi bowling attack ran through the men in blue
#newzealandvsindia
#newzealand
#india
#india'sbiggestdefeat
#trentboult
#chahal
#newzealandwinby8wickets
#rohitsharma
#bounce
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. దీంతో న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశం కోల్పోయింది. భారత్ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.