Nirav Modi Tracked Down To £8 Million Flat In London | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-09

Views 285

fugitive billionaire diamantaire Nirav Modi, one of the prime accused in the Punjab National Bank scam, has been tracked down to the United Kingdom. The 48-year-old most wanted man now lives in an £8 million apartment in London’s West End and is now involved in a new diamond business, UK-based newspaper The Telegraph has reported.
#niravmodi
#londonstreet
#punjabnationalbank
#telegraph
#diamondbusiness
#unitedkingdom
#india
#redcornernotice
#india

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.13 వేల కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ గెటప్ మార్చారు. చిన్నగా గడ్డం పెంచి, మీసాలు పెంచి తిరుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను టెలీగ్రాఫ్ ప్రతిక ప్రచురించింది. ఇలా వేషం మార్చి లండన్ వీధుల్లో తిరుగుతున్నట్టు తన కథనంలో పేర్కొOది.బ్యాంకులకు ఎగనామం పెట్టిన నీరవ్ మోదీ విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. లండన్ లో 8 మిలియన్ యూరో విలువైన అపార్ట్ మెంట్ లో జీవిస్తున్నారు. ఆ అపార్టుమెంట్ నెల కిరాయి అక్షరాల 17 లక్షలని టెలీగ్రాఫ్ పత్రిక తెలిపింది. అలాగే తనకు వెన్నతో పెట్టిన వజ్రాల వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించినట్టు పేర్కొOది. దీంతోపాటు లండన్ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS