Senior Hero Nagarjuna decides to release his manmadhudu 2 in july. Akkineni Fans has raising so many doubts on this movie release. Nagarjuna decides not going to compitate with Chiru's Sy Raa Narasimha Reddy, Prabhas Sahoo.
#akkineninagarjuna
#rahulravindran
#releasedate
#tollywood
#manmadhudu2
#samantha
#vennelakishore
సీనియర్ హీరో నాగార్జున ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరచడమే గాక పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లతో పోటీకి దిగడం ఎందుకని నాగార్జునకు ఓ ఆలోచన వచ్చిందట. కానీ ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో అని నాగార్జున అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'మన్మథుడు 2'. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తోంది.