Akkineni Nagarjuna Funny Speech At Manmadhudu 2 Pre Release Event || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-07

Views 141

Manmadhudu 2 Pre Release Event:Manmadhudu 2 movie is a sequel to blockbuster movie Manmadhudu and it is a romantic comedy entertainer directed by Rahul Ravindran and jointly produced Nagarjuna and Gemini Kiran under Manam Enterprises and Anandi Art Creations banners while Chaitan Bharadwaj scored music for this movie. Nagarjuna and Rakul Preet are played the main lead roles in this movie.
#Manmadhudu2
#Manmadhudu2PreReleaseEvent
#AkkineniNagarjuna
#rakulpreetsingh
#rahulravindran
#tollywood

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున తనదైన శైలిలో మాట్లాడారు. అందరినీ నవ్వించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS