ప్రమాణ స్వీకారానికి ముందు, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్!! | Oneindia Telugu

Oneindia Telugu 2019-05-29

Views 640

The YSR Congress Party president and AP Chief Minister-in-waiting YS Jagan Mohan Reddy will be visiting Kadapa district on Wednesday (29 May). YS Jagan went Tirupati on 28 May afternoon. On Wednesday morning, YS Jagan visited Tirumala Tirupati Devasthanam and offered special prayers to the Lord. After the darshan, YS Jagan will be reaching Kadapa district. AT 11:30 am YSRCP chief will be visiting Ameen Peer Dargah here in the district. Advertise With Us Later, YS Jagan will also attend special prayers at CSI church in Pulivendula. After that, he will be visiting Idupulapaya and pay tribute to his father late CM YS Rajasekhara Reddy at YSR Ghat.
#ysjagan
#narendramodi
#chandrababunaidu
#ysrcp
#tirumalatirupati
#tdp
#kcr
#andhrapradesh

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీలో కాబోయే సీఎం వైయస్ జగన్ కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS