A rock-star, a match winner, a great junior and a very good friend of mine, Yuvraj has retired from international cricket. I remember for the first time I played against him in 2003 in Centurion during the World Cup where he played a beautiful knock... I went to him and talked to him. I was deeply impressed by his in-depth knowledge of the game," Akhtar said.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia
19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీలు యువీ రిటైర్మెంట్‌పై స్పందించగా... తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా యువీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.