ICC Cricket World Cup 2019 : Rashid Khan About Match Against Team India || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-22

Views 39

ICC Cricket World Cup 2019:Afghanistan spinner Rashid Khan said that team's match against India will be an opportunity to show team's performance. Speaking to ANI, Khand said, "We had good preparation for World Cup.
#icccricketworldcup2019
#indvafg
#viratkohli
#rohitsharma
#msdhoni
#hardhikpandya
#teamindia
#cricket

టోర్నీలో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో పసికూన ఆప్ఘనిస్థాన్‌తో కోహ్లీసేనతో తలపడనుంది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో
పేస్‌ బలమున్న ప్రత్యర్థులపై నెగ్గుతూ వచ్చిన టీమిండియా, ఇప్పుడు స్పిన్‌ ప్రధాన అస్త్రమైన జట్టును ఎదుర్కోనుంది.అయితే ఆఫ్ఘానిస్తాన్ జట్టు స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ మీడియా తో మాట్లాడుతూ.. మేము ఇది వరకు మంచి ప్రదర్శననే కనబరిచాం..అయితే ఆ ప్రదర్శనకు మించి ఈ రోజు టీమిండియా తో మ్యాచ్ ఆడాలనుకుంటున్నాం..ఇది వరకు మ్యాచ్ ల కంటే మరింత మంచి ప్రదర్శన చేసేందుకు ఇదే మాకు మంచి అవకాశం అంటూ రషీద్‌ ఖాన్‌ తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS