Ashes 2019:Adam Gilchrist Slams Out At New ICC Initiative || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-02

Views 147

Ashes 2019:Former Australian wicket-keeper batsman Adam Gilchrist on Thursday opined that the names and numbers printed on the back of Test jerseys are “rubbish.” Gilchrist in a tweet said, “In fact, I’ll take my apology back.
#ashes2019
#stevesmith
#englandvsaustralia
#davidwarner
#Bancroft

జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు చాలా చెత్తగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు ముద్రించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form