BCCI Relese Timeline Of Prithvi Shaw Doping Issue || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-09

Views 4

Amid concerns surrounding the effectiveness of BCCI's anti-doping programme, the apex body of Indian cricket has put out the timeline of events in Prithvi Shaw's doping case. The BCCI has confirmed there was a delay on the part of WADA-accredited National Dope Testing Laboratory (NDTL) in sending the report after receiving the sample in February.
#bcci
#prithvishaw
#westindies
#teamindia
#testchampianship
#SyedMushtaqAlitournament
#doping
#icc

టీమిండియా యువ టెస్ట్ ఓపెనర్‌ పృథ్వీ షా నిషేధిత ఉత్ప్రేరకం వాడటంతో అతడిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఎనిమిది నెలల నిషేధం విధించింది. షా మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలినా.. తేలికైన శిక్షతో వదిలేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. షా డోపింగ్ నిషేధానికి దారితీసిన సంఘటనల కాలపరిమితిని బీసీసీఐ విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS