India opener Prithvi Shaw has been given an eight-month prohibit for a doping violation, the International Cricket Council (ICC) has confirmed.
#PrithviShaw
#indvwi2019
#doping
#InternationalCricketCouncil
#ICC
#BCCI
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా డోపీగా తేలాడు. నిషేధిత ఉత్ప్రేరకం వాడటంతో అతడిపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సైతం అధికారికంగా ధృవీకరించింది.
అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో తాను వేసుకున్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని పృథ్వీ షా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చుకున్నాడు. ఈ మేరకు పృథ్వీ షా తన ట్విట్టర్‌లో.....