Raju Gari Gadhi 3 First Look, Avika Gor Looks Terrifying

Filmibeat Telugu 2019-09-03

Views 1

Taking the auspicious occasion of Ganesh Chaturthi into account, the makers of Raju Gari Gadhi 3 have released the first look poster of the horror-thriller the other day. Starring Ashwin Babu and ‘Uyyala Jampala’ fame Avika Gor in lead roles, the Ohmkar directorial is the third instalment in the successful Raju Gari Gadhi franchise.
#RajuGariGadhi3
#RajuGariGadhi3FirstLook
#AvikaGor
#AshwinBabu

ఓంకార్ ద‌ర్శక‌త్వంలో వచ్చిన హార‌ర్ కామెడీ అప్పట్లో ‘రాజుగారి గ‌ది’ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద విజయం సాధించిన ఆ సినిమాకు ఓంకార్.. సీక్వెల్‌గా నాగార్జున, సమంత లాంటి స్టార్లతో ‘రాజుగారి గది 2’ తీసాడు. అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నంతగా అలరించలేదు. అది అలా ఉంటే.. ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మరో సినిమా ‘రాజుగారి గది 3’. అందులో భాగంగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌‌ను వినాయక చవితి సందర్బంగా చిత్ర బృందం విడుదల చేసింది. ఆ పోస్టర్‌ లుక్ భయంకరంగా ఉంది. అవికా గోర్.. ఆ పోస్టర్‌లో దెయ్యంగా అదరగొట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS