Rasi Phalalu Leo 2019, Simha Rasi 2019, సింహ రాశి ఫలితాలు, ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలించగా... తొందపడి ఏ పనీ చేయకూడదు. అలా చేయడం వలన దుష్పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో గానీ, సంతాన విషయంలో గానీ చక్కని అభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకపోకలు కొన్ని వ్యవహారాలు సానుకూలం చేసుకోవడం మంచిది. #Leo2019 #SimhaRasi #Rasiphalalu