మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం- పొదుపుకు ధనం అందుతుంది. ఖర్చులు భారం కావు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. #RasiPhalalu #Predictions #WeeklyPredictions